Rohini

Wednesday, September 06, 2006

తొలి పాట

తొలి పాట

చెప్పాలని ఉంది
నా మనసులోని
మాటమొదలంటూ
పెడితేఅనురాగమయే పాట

నే పాడుతా తీయగా
కోయిలే రాగం తీయగా
హృది వీణగా మారి
మృదు గానమే చేయగా

అనంత గీతం పాడనా
రవంత మౌనం వీడనా

- రోహిణి కస్తూరి

0 Comments:

Post a Comment

<< Home